భోగి భోగభాగ్యాలతో..
సంక్రాంతి సిరిసంపదలతో..
కనుమ కనువిందుగా..
జరుపుకోవాలని కోరుకుంటూ..
🔥🥁🔥
భోగ భాగ్యాలనిచ్చే భోగి,
సరదానిచ్చే సంక్రాంతి
కమ్మని కనుమ,
🔥🥁🔥
కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ..
🔥🥁🔥
మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..
English
தமிழ்
हिन्दी
ಕನ್ನಡ
मराठी